.

.

విశాల్ తో జోడి కట్టిన శృతి హసన్ ?

Vishal pair with shruthi ?


హీరోయిన్ గా మంచి క్రేజీ సంపాదించుకున్న శృతి హసన్ . అటు బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా వెలుగొందుతుంది.  ఇప్పుడు మరో తమిళ చిత్రం లో నటించడానికి రెడీ అయ్యింది. ఆమధ్య ధనుష్ తో '3' సినిమా చేసిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ తమిళ సినిమాలలో నటించలేదు. లేటెస్ట్ గా  మళ్లీ  ఓ చిత్రానికి సంతకం చేసింది. హరి దర్శకత్వంలో  రూపొందే ఈ చిత్రం లో విశాల్ హీరోగా నటిస్తాడు. అయితే  ఈ సినిమాలో కథానాయిక పాత్రకు శృతి అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకుడు కథ చెప్పి ఆమెను ఒప్పించాడట.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment