.

.

పునమ్ పాండేతో అడుకున్నారట ?

Punam pandey fear...?


హాట్ గ్లామర్ బ్యూటి పునమ్ పాండే  ఎప్పటికప్పుడు పబ్లిసిటీ క్రియేట్ చేస్తూ అందర్లో హాట్ హాట్ సెగలు పుట్టిస్తున్న హాట్ బామాకు ఈ మద్య పార్టీలంటే తెగ బయపడుతుందట.ఇంతకి విషయం ఏమిటంటే. ఈ  భామ ఇటివలే న్యూ ఇయర్ సెలబ్రెషన్స్‌కు బెంగుళూరులోని ఓ రిసార్ట్‌కు వెళ్లిందట. అందులో హాట్ హాట్ గా చిన్దేసిన ఈ అమ్మది అందాలకు రెచ్చిపోయిన  అక్కడి కుర్ర హృదయాలు ఆగలేకపోయారట. సెలబ్రేషన్స్ లో భాగంగా పూనం డాన్స్ చేస్తున్నప్పుడు  మద్యం తాగిన యువకులు, ఆమె అభిమానులు ఒక్కసారిగా స్టేజ్ పైకేక్కి  రచ్చ రంబోలా చేశారట. మరి కొంత మంది ఆమెపై ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నానా రభస చేసారట. దాంతో ఈ అమ్మడు బాగా బయపడింది అని అనుకుంటున్నారు సినీ జనాలు? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment