.

.

బికినిలో రెచ్చిపోతున్న సోహ ?

Soha in bikini ?


ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలి ఖాన్ చెల్లి సోహ అలీ ఖాన్. ఇప్పటివరకు చాల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సోహా మొదటిసారి బికినీలో దర్శనం ఇవ్వనుంది. సోహ లేటెస్ట్ గా నటిస్తున్న 'జోయ్ బి కల్వా హో' సినిమాలో తన అందాలను ఆరబోయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాలో స్విమ్  సూట్లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా లపై దృష్టి పెట్టింది. వరుసగా సినిమాలు చేయాలనీ పట్టు మీద ఉందట. ఇక బికినీ వేయడం తో ఈ అమ్మడికి వరుస అవకాశాలు బాగానే వస్తాయని ఈ అమ్మడు ఆశ పడుతుంది?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment