NTR busy in this year ?
2014లో ఎన్టిఆర్ కూడా బాగా బిజీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం రభస చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తన కొత్త సినిమా సుకుమార్ తో ఉంటుందని తెలిసింది. ఈ సినిమా తో పాటు ఎన్టీఆర్ కోసం మిర్చి దర్శకుడు కొరటాల శివ కూడా కథ రెడీ చేస్తున్నాడు, మరోవైపు ‘భాయ్’ దర్శకుడు వీరభద్రమ్ ఇప్పటికే కథలను రెడీ చేసారు కుడా. వీరితో పాటు ‘ఇష్క్’ ఫేం విక్రమ్ కృష్ణ,కూడా లైన్ లో ఉన్నాడు. ఒకే సారి ఇన్ని సినిమాలకు కమిట్ అయిన ఎన్టిఆర్ ఇక ఈ ఏడాదంతా బిజీగానే ఉన్నాడు. అయితే ‘వన్’ మూవీ తర్వాత సుకుమార్ ఎన్టిఆర్ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment