.

.

వంశీ మరో సినిమా ?

Vamshi next movie?


దర్శకుడు వంశి సినిమా అనగానే తెలుగు నేటివిటీ ఉట్టిపడుతుంది. మంచుపల్లకి సినిమా తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం  ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమా వరకు సాగుతూనే ఉంది. వంశీ లేటెస్ట్ మూవీ తను మొన్నే వెళ్ళిపోయింది  సినిమా షూటింగ్ పుర్తఃయింది. సినిమాని కూడా ఫిబ్రవరి లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత వంశీ మరో సినిమాకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో కూడా నికిత నారాయణ్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment