.

.

బాలీవుడ్ లో మరో ప్రేమజంట ?

sonakshi in love ?


ఈ మద్య బాలీవుడ్ లో ప్రేమవ్యవహరాలు ఎక్కువయ్యాయి. లేటెస్ట్ గా మరో హాట్ భామా  ప్రేమ వ్యవహారంలో మునిగిపోయింది.  ఆ అమ్మడు ఎవరో కాదు సొనక్షి సిన్హా. అసలు విషయం ఏమిటంటే ముద్దుగుమ్మ షాహిద్ కపూర్ ప్రేమలో మునిగి తేలుతుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన 'అర్.రాజ్ కుమార్' చిత్రంలో ఈ జంట నటించింది.ఆ సినిమా షూటింగ్ తో పాటు పనిలో పనిగా బాగా దగ్గరైన ఈ జంట ప్రస్తుతం డేటింగ్లో మునిగి తేలుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.  
అయితే ఇప్పుడు సోనాక్షి  తన సన్నిహితుల వద్ద ఈ ప్రేమ వ్యవహారం గురించి కూడా చర్చించిందని అంటున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వేలుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment