.

.

అనారోగ్యం తో ఉన్న అక్కినేని ?

Akkineni health condition.. ?


ప్రముఖ సినీ నటుడు, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు ఇటివల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటివలే ఆయన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతుండగా ఆయనకు శస్త్రచికిత్స కూడా చేసారు.  అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదని,   ఒడిదొడుకులకు గురవుతోందని వైద్యులు చెబుతున్నారు.  రెండురోజుల క్రితం బాగా నీరసపడి అస్వస్థతకు గురికావడంతో ఆయన నివాసానికే వైద్యులు వచ్చి వైద్యం అందిస్తున్నారు.  అయితే అయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, ఎలాంటి సమస్య లేదని అక్కినేని కుటుంబ సబ్యులు తెలిపారు ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment