.

.

చిరంజీవిని టార్గెట్ చేసిన హాట్ భామ ?

Charmi target ?


తెలుగులో హాట్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మిఇటివలే మెగా స్టార్ పై సటైర్లు వేసింది? అదికూడా అయన రాజకీయ జీవితం పై.  అయితే అది రియల్ లైఫ్ లో కాదట సినిమాలోఉందట. ఇంతకి ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం చార్మీ ప్రతిఘటన అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న ఛార్మి ముక్య పాత్రలో, తమ్మారెడ్డి భరద్యాజ స్వీయ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న రఘుబాబు పాత్ర చిరంజీవి రాజకీయ పాత్రను పోలి ఉంటుందట. రాజకీయ నేపధ్యంలో నడిచే ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న చార్మీ చిరంజీవి రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చార్మీ విసిరిన సటైర్లు ఉంటాయని టాలీవుడ్ టాక్  ఈసినిమా ఈనెలలో విడుదల కాబోతోంది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment