.

.

అనారోగ్యంతో ఉన్న శృతి హసన్?

Shruthi hasan in hospital ? 


హీరోయిన్ గా అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రుతిహాసన్‌ ఇటివల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇటివలే హైదరాబాద్‌లో ఎవడు సినిమా మొబైల్ అప్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్‌, తిరిగి వెళ్తుండగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు.  దాంతో వెంటనే ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే  కడుపునొప్పికి కారణం అపెండిసైటిస్‌గా వైద్యులు నిర్థారించారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసారని, ప్రస్తుతం ఆమె బాగానే ఉందని సమాచారం.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment