.

.

నూతన దర్శకునితో నితిన్ సినిమా ?

Nithin next movie ?


రెండు వరుస విజయాల తరువాత జోరు మీదున్న నితిన్ లేటెస్ట్ గా హార్ట్ ఎట్టాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత  మరో సినిమాకు కమిట్ అయ్యాడని తెలుస్తోంది.  డైరెక్టర్ సురెందర్ రెడ్డి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేసిన శ్రీనివాస్ రెడ్డి. ఇతని తో నితిన్ సినిమా  చేయబోతున్నాడు. ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి కథ కూడా వినిపించాడని, కథ బాగా నచ్చడం తో నితిన్ ఓకే అన్నాడని తెలుస్తోంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment