.

.

బాలయ్య నెక్స్ట్ సినిమా ఓకే అయ్యింది?

Balayya next movie conform?


బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం భారిగా రూపొందుతున్న లెజెండ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత బాలయ్య నెక్స్ట్ సినిమాకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'లెజెండ్‌' చిత్రం నిర్మిస్తున్న 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ మరోసారి బాలకృష్ణ తో సినిమా చెయ్యటానికి ఎగ్రిమెంట్ అయ్యారని తెలుస్తోంది. బాలకృష్ణ కుడా వారితో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి  తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారని టాక్.  కె ఎస్  రవికుమార్  రీసెంట్ గా బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్టండం, అది బాలయ్యకు నచ్చడం, వెంటనే ఓకే అనటం కూడా జరిగిపోయాయట. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ నిర్మించ నున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment