.

.

bunny new movie

బన్నీ హీరోగా వీరబద్రం చిత్రం ?

తాజాగ జులాయి హిట్ తో మంచి జూరుమీదున్న బన్నీ మరో చిత్రానికి కమిట్ అయ్యాడని తెలిసింది , అహ నా పెళ్ళంట ,పూలరంగడు చిత్రాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరబద్రం దర్శకత్వంలో బన్నీ నటించే చిత్రానికి కదా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది అయితే ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానున్నట్టు తాజా సమాచారం . కామెడీ ఎంటర్  టైనేర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ చిత్రానికి ముందే నాగార్జున హీరోగా బాయ్ అనే చిత్రం రూపొందిస్తున్నారు ఈ చిత్రo తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం ఉంటుందని తెలిసింది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment