రాజమౌళి జింతాత ?
రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గ నిలిచిన చిత్రం విక్రమార్కుడు దర్షకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్ హిందీల్లో కూడా రీమేక్ అయి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ప్రస్తుతం ఈగ తో సేన్సషన్ సృష్టించిన రాజమౌళి ప్రబాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నాడు అయితే విక్రమార్కుడు చిత్రానికి పార్ట్ 2 గా ఆ చిత్రం లో బాగా పాపులర్ అయిన జింతాత అనే పేరుతో చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది దీనికి సంబందినిచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈగ చిత్రం ఆస్కార్ బరిలో నిలవనున్నట్టు తెలిసింది, ఓకే అచిన్న ఈగ తో 40 కోట్ల బాక్స్ ఆఫీసు కలెక్షన్ కలెక్ట్ చేసిన ఈ ఈగ ఆస్కార్ బరిలో ఏమిచేస్తుందో చూడాలి.
0 comments:
Post a Comment