.

.

offer missing

బాలీవుడ్ ఆఫర్ కాదన్నా త్రిష ?

దక్షిణాది బమలందరూ బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరిక్షిన్చుకున్తుంటే వచ్చిన అవకాశాన్ని త్రిష కదన్నదట, అసలు కదా ఏమిటంటే  ఆ మద్య త్రిష కూడా హిందీ లో ఒక చిత్రం లో నటించింది ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద దామల్ అనడంతో మల్లి సౌత్ కు వచ్చిన త్రిష కు ఈ మద్య ఊ బారి చిత్రం లో అవకాశమ్ వచ్చిందట ఈ చిత్రం లో హీరో ఇమ్రాన్ హస్మి, అయితే ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయనడం తో ఈ ప్రాజెక్ట్స్ చేయనందట దీని పై త్రిష స్పందిస్తూ సినిమా కు కదా ఉండాలి కాని ముందు ముద్దు సన్నీవేషాలు ఉన్నాయని చెప్పడం ఈ మద్య ఫాషన్ అయిందని ఇలాంటి ముద్దు సన్నివేశాలు అంటే తనకు అసహ్యం అని త్రిష చెప్పడం విశేషం, ముద్దు సన్నివేశాలు ఉన్నాయని చెప్పితే హాలీవుడ్ చిత్రమైన చెయ్యనని చెప్పడం విశేషం .

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment