.

.

nithin nitya la ishq repeat


నితిన్ నిత్య ల గుండెజారి గల్ల్లంతయ్యిందే ?

నితిన్ హీరో గా నిత్య మీనన్ ల కలయిక లో మరో చిత్రం ప్రారంబం అయింది. ఇష్క్ హిట్ తో మంచి జోరుమీదున్న నితిన్ ప్రస్తుతం సినిమాల ఎంపిక లో చాల జాగ్రతలు తీసుకుంటున్నాడు, ప్రస్తుతం కరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రం లో నటిస్తున్నాడు ఈ చిత్రం తరువాత ఇష్క్ చిత్రాన్ని అందించిన శ్రేస్ట్ మూవీస్ పథకం పై రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనేర్ గా ఉంటుందని తెలిసింది 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment