ఇక బాలీవుడ్ కు పరిమితమేనా ?
టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయి కుర్రకారు హృదయాలను ఒక ఉపు ఉపేసిన అందాల భామ ఇలియానా అటు సౌత్ ఇండియాలో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటివలే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే బర్ఫీ చిత్రం తో బాలీవుడ్ లో మంచి హిట్ సంపాదించి మంచి మార్కులే కొట్టేసింది ఆ చిత్రం విమర్శకుల ప్రశంశలు అందుకుంది సౌత్ నుండి బాలీవుడ్ కు వెళ్ళిన హీరోయిన్ లలో అసిన్ తప్ప మరెవరు హిట్ కాలేక పోయారు మరి ఇలియానా ఇప్పుడు సౌత్ పై ద్రుష్టి పెడుతుందో లేక బాలీవుడ్ లోనే పాగా వేస్తుందో అంటున్నారు సిని జనాలు.
0 comments:
Post a Comment