.

.

kajal mega movie

మెగా చిత్రం లో కాజల్?

రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా బరిస్తాయిలో రూపొందుతున్న మల్తిస్తార్రార్ చిత్రం ఎవడు ఈ చిత్రాన్ని వంశిపైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రం లో కాజల్ నటిస్తోంది అల్లు అర్జున్ కు జోడి గా ఆమె కాసేపు కనిపిస్తుందని సమాచారం, ఇప్పటికే పలు చిత్రాలతో బిజి గా ఉన్న కాజల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కమిట్మెంట్  కోసం డేట్స్ సర్దుబాటు చేసిందట, ఈ చిత్రం లో కాజల్ ది  కీ లక పాత్ర అని తెలిసింది 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment