చారులత నమ్మకం
జాతీయ స్తాయిలో హీరోయిన్ గా ఉత్తమ నటిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి అటు పై దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించి మచి గుర్తింపే సంపాదించుకుంది అయితే నటనే కాకుండా గ్లామర్ గర్ల్ గా హాట్ క్రేజి తెచ్చుకున్న ఈ అమ్మడు తొలిసారి ఊ వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారి జంట కవలలతో రూపొందిన ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెస్తుందని ఈ చిత్రం తో సౌత్ లో బిజి గా మరోచ్చని తెగ ఆరాట పడుతోంది మరి ఈ చారులత ఎం చేస్తుందో రేపు తేలిపోతుంది .
0 comments:
Post a Comment