.

.

heroyin remunaration



హీరోయిన్ కు అంతిచ్చా రా  ?

కరీనా కపూర్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న చిత్రం హీరోయిన్ మాదూర్ బండార్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది ఈ చిత్రం కోసం కరీనా 130 రకాల డ్రెస్ వేస్తుందట అయితే గ్లామరస్ పాత్రలో కరీనా అందాలూ కనువిందు చేయనున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది అయితే ఈ చిత్రం కోసం కరీనా కు కోటిన్నర రేమునరేషణ్ గ ఇచ్చారని దర్శకుడే చెప్పారు , గతం లో కరీనా తో చాందిని బార్ చిత్రాన్ని కోటిన్నర లో పూర్తి చేసానని ఇప్పుడు హీరోయిన్ కే అంత మొత్తం ఇచ్చానని చెప్పడం విశేషం. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment