.

.

papam ...sunny

పాపం సన్నీ లేయోని ?

పోర్న్ స్టార్ గా అక్కడ ఎంత పాపులర్ అయిందో గాని జిస్మ్ 2 చిత్రం తో ఒక్కసారిగా లైం లైట్ లో  కొచ్చిన సెక్సీ గర్ల్ సన్నీ లేయోని, ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్త కొట్టడం తో పాపం సన్నీ కి మల్లి  కష్టాలు మొదలయ్యాయి, వొళ్ళు దాచుకోకుండా నటించే ఈ అమ్మడికి సెన్సార్ వాళ్ళు అన్యం చేసారు ఆ చిత్రం లో హాట్ హాట్ సన్నివేశాలన్నీ కట్ చేసే సరికి ముందిచ్చిన పబ్లిసిటీ లో చెప్పిన హాట్ సీన్స్ లేకపోవడం అ సినిమా బోల్తకోట్టింది అయితే ప్రస్తుతం రాగిణి ఎం ఎం ఎస్ చిత్రం లో నటిస్తోంది ఈ చిత్రానికి కోటి రూపాయల వరకే రేమున రేషన్ తీసుకుందని ఈ చిత్రం హిట్ అయితే కాని ఈ అమ్మడికి హైప్ రాదని అంటున్నారు, మరో పక్క దక్షిణాది బాషల వాళ్ళు తమ చిత్రం లో ఎలాగైనా నటింప చేసుకోవాలని ఈమె ఇంటిచుట్టు ప్రదక్షిణాలు చేస్తున్నారట . సన్నీ మాత్రం బాలీవుడ్ లో ఎలాగైనా పాగా వేయాలనే ఆలోచనతో ఉందట .

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment