.

.

itemgirl rani

అందాలను ఆరబోస్తున్న రాణి ?

ప్రస్తుతం చేతిలో సరైన చిత్రాలు లేక కలిగా ఉన్న రాణి ప్రస్తుతం అయ్యా అనే హిందీ చిత్రం లో నటిస్తోంది ఈ చిత్రం లో ఓ నార్త్ ఇండియా గర్ల్ సౌత్ ఇండియన్ అబ్బ్బయిని పెల్లిచేసుకునే అమ్మాయి గ రాణి కనిపిస్తోంది ఇందులో సౌత్ మసాల బాగా మిక్ష్ చేసారని తెలిసింది, ఇటివలే సిల్క్ స్మిత జీవిత కదా ఆదరంగా విద్య బాలన్ హీరోయిన్ గా నటించి అందాల ఆరబోత తో కలెక్షన్ లను బాగానే వాసులు చేసింది అదే కోవలో రాణి కూడా అందాల ఆరబోతలో తనేమి తక్కువ కాదని ఈ చిత్రం లో ఒకే సారి 3 ఐటెం సాంగ్స్ లో డాన్సు చేసిందట ఇంకేముంది కుర్రకారుకు కన్న్నులపందాగే అంటున్నరందరూ , అయితే రాణి మాత్రం డర్టీ పిక్చర్ లో సగం వాసులైన చాలన్నట్టు ఉందట ఈ చిత్రం తో మల్లి రాణి దశ తిరిగేనా చూడాలి ఈ చిత్రం తో మలయాళ స్టార్ ప్రుద్వి రాజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment