.

.

sukumarudu in chaina


చైనాకు సుకుమారుడు

విక్రం శంకర్ ల కలయికలో అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ తరువాత రూపొందుతున చిత్రం ఐ తెలుగు లో సుకుమారుడు పేరు నిర్ణయించారు ఈ చిత్రం ప్రస్తుతం చైనా లో షూటింగ్ జరుపుకుంటుంది, తన ప్రతి చిత్రంలో పాటలకు వైవిధ్యతను ప్రదర్శించే శంకర్ ఈ చిత్రం కోసం కొత్త లోకేషన్స్ లో చిత్రకరిస్తున్నట్టు తెలిసింది శంకర్ మార్క్ చిత్రంగా రూపొందే ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment