.

.

lonely likes shriya

ఒంటరితనమే ఇష్టమట ?

యా మద్య వరుస విజయాలతో దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించినా శ్రియకు  ఈ  మద్య అనుకున్న చిత్రాలేవి రావడం లేదు బాలీవుడ్ లోకూడా అనుకున్న బ్రేక్ రాలేదు అయితే ప్రస్తుతం శ్రియ చేతిలో చ్ప్పుకోదగ్గ చిత్రాలేవి లేవు ఇటివలే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రం లో నటించింది అయితే ఈ చిత్రం ఆమెకు పేరు తీసుకు రావడం అటుంచి ఈ చిత్రం లో తనకన్నా చిన్న హీరో తో నటించినందుకు అందరు ఆమెకు మైనస్ అయ్యింది హీరో పక్కన ముదురు అమ్మాయిలా ఉందంటున్నారు, అయితే ఇటివల శ్రియకు అందరిలో కన్నా ఒంటరిగా ఉండడమే ఎక్కువ ఇష్టమట దీనికి కారణం ఏమిటో మరి.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment