.

.

mahesh newfilm

మహేష్కృ  కృష్ణ ముకుంద మురారి ?

మహేశ్ బాబు మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మహేష్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో నటిస్తున్నాడు అలాగే చాల కలం తరువాత వతున్న బారి మల్టిస్తర్రార్ వెంకటేష్ తో కలసి సీ ..వా ..సి ..చెట్టు చిత్రం లో నటిస్తున్నాడు అయితే తాజాగా వంశీ పైడి పల్లి దర్శకత్వం లో మహేష్ నటిస్తారని తెలిసింది దీనికి సంబందించిన కదా చర్చలు జరుగుతున్నాయని ఈ చిత్రం నవంబర్ లో ప్రారంబం అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment