.

.

repeat nani combo


నానితో మరో చిత్రం చెయ్యడానికి రెడీ ?

వైవిద్యవంతమైన చిత్రాల దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న గౌతం మీనన్ నని హీరోగా ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఈ చిత్రం త్వరలో రిలీజ్ అవనుంది అయితే తను ఇప్పడి వరకు నని లాంటి దేడికేట్ డ్  ఆర్టిస్ట్ ను చూడలేదని తప్పకుండ మరో సరి నని తో చిత్రం చేయడానికి రెడీ అని కితబిస్తున్నాడు దర్శకుడు గౌతం మీనన్. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment