.

.

shekar direct pawan

పవన్ కోసం శేకర్ కమ్ముల కసరత్తులు ?

పవర్ స్టార్ గా తెలుగు లో మచి క్రేజీ సంపాదించినా పవన్ కళ్యాణ్ తో సినిమా అఫెర్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు .ఇటివలే గబ్బర్ సింగ్ తో మంచి ఉపుమీదున్న పవన్ ప్రస్తుతం పూరి దర్శకత్వం లో కెమెర మెన్ గంగతో రాంబాబు చిత్రం లో నటిస్తున్నాడు ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల కానుంది అయితే ప్రస్తుతం లైఫ్ ఇస్ బ్యూటీ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన శేకర్ కమ్ముల పవన్ తో సినిమా చెయ్యాలనే సంకల్పం తో ఉన్నట్టు తెలిసింది పవన్ కోసం మరి సన్నాహాలు చేస్తున్నతున్నాడు .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment