.

.

మహేష్ బాలీవుడ్ 2015 లోనే ?

Mahesh bollywood movie?


బాలీవుడ్ లోకి మహేష్ బాబు అడుగు పెడుతున్నడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ స్టార్ గా ఇమేజ్ ను కైవ‌సం చేసుకున్న మ‌హేష్‌బాబు, త‌న‌ నెక్ట్స్ టార్గెట్ బాలీవుడ్ అని తెలిసిపోతుంది. ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా కోసం కథలు కూడా వింటున్నాడని తెలుస్తోంది. రీసెంట్‌గా జ‌రిగిన ఓ కార్యక్రమం లో మ‌హేష్‌ మాట్లాడుతూ   ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కానీ అవేమి అంతగా ఆకట్టుకోలేక పోయాయి . టాలీవుడ్‌లో మరో 2 సంవత్సరాలు బిజీగా ఉంటాను. బాలీవుడ్ క‌థ‌ల‌ను కూడ వింటూనే ఉన్నాను. ఓ మంచి కాంబినేష‌న్ అయితే బాగుంటుంద‌ని చూస్తున్నాను.  అంటూ చెప్పాడు దీన్ని బట్టి చుస్తే మహేష్ బాలీవుడ్ పై కన్నేసాడని  తెలిసిపోతుంది. ఇంకేముంది మహేష్ బాలీవుడ్ ఎంట్రీ 2015 లో ఉంటుందని అర్థమవుతుంది .  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment