.

.

బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్ లో ఎన్టిఆర్ ?

NTR  guest role in legend movie? 


నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ లెజెండ్ సినిమాలో  సంచలనం జరగనుంది. ఈ సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో  జునియర్ ఎన్టిఆర్ కనిపించాబోతున్నడని తెలిసింది.  ప్రస్తుతం బాలయ్య చేస్తున్న లెజెండ్ సినిమా ఎన్నికల టార్గెట్ గా విడుదల కానుండగా ఈ సినిమాకు మంచి క్రేజ్ తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తో బాలయ్య పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. అయితే నందమూరి వంశంలో హీరోగా మంచి క్రేజ్ సంపాదించిన ఎన్టిఆర్ గతం లో ఎన్నికల ప్రచారం లో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు అతని క్రేజ్ ను కూడా ఈ సినిమాకు పనికోస్తుందని ఎన్టిఆర్ తో చిన్న గెస్ట్ రోల్ చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment