.

.

బికినిలో అందాలు ఆరబోసిన శ్రీదేవి ?

Sridevi in bikini ?


సౌత్ లో కాని ఇటు బాలీవుడ్ లో అయిన అతిలోక సుందరిగా మంచి ఇమేజ్ సంపాదించినా శ్రీదేవి. రోజు రోజుకు తన గ్లామర్ ను పెంచేస్తుంది. ఇటివలే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టిన ఈమే ఇటివలే ఓ చోట బికినికి లో దర్శనం ఇచ్చి అందరికి ఆశ్చర్యం కలిగించింది. న్యూ ఇయర్ కోసం మాల్దీవులకు వెళ్ళిన శ్రీదేవి, తన ఫ్యామిలీతో సముద్రవిహారం చేస్తూ  ఆనందం లో తేలిపోయింది.  భర్త బోనీకపూర్, ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలతో కలిసి స్విమ్ సూట్లో సముద్రపు ఒడ్డున సందడి చేశారు.  అంతేకాదు కూతుళ్ళతో పోటీగా స్విమ్ సూట్ లో రెచ్చిపోతున్న ఫోటోలతో అందరికి షాకిచ్చింది. 
 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment