.

.

సన్యాసిగా మారిన హాట్ హీరోయిన్ ?

Heroyin turned as Sanyasi ?



ఆ మద్య నిత్యానంద తో రాసలీలలు నడిపి, హాట్ హాట్ అందాలతో ఆ తరువాత ఓ క్రేజీ సంచలనం క్రియేట్ చేసిన హాట్ భామ ఇప్పుడు సన్యాసిగా మరిపోయిందట. ఇంతకి ఎవరా అందాల భామ అనుకుంటున్నారా . సౌత్ లో హీరోయిన్ గా మంచి  గుర్తింపు పొంది,  ఆ తరువాత  దొంగ బాబా  నిత్యానందస్వామితో రాసలీలలు సాగించినట్టు  ఆరోపణలు ఎదుర్కొన్న రంజిత సన్యాసం స్వీకరించిందట . నిత్యానంద  జన్మదినం రోజున  రంజిత బెంగళూరు శివారులోని బిడది ఆశ్రమంలో సన్యాసం స్వీకరించిందట.   ఇకపై ఆమె మాతా ఆనందమయిగా పిలువబడతారని,  ధ్యానం ఆధ్యాత్మిక భజనలకే రంజిత పరిమితం కానున్నారు. గత  కొన్నేళ్లుగా నిత్యానంద  శిష్యురాలిగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ సంయసులిద్దరు మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment