.

.

sunny very bussy

బారి ఆఫర్ లతో బిజిగా  సన్నీ ?

ఇటివల విడుదలైన జిస్మ్ 2 చిత్రం ఫ్లాప్ అయిన కూడా సన్నీ లేయోని క్రేజి మాత్రం తగ్గలేదు దారికదా  ఇంకా బరిగా పెరిగింది ప్రస్తుతం ఈ అమ్మడు రాగిణి ఎం ఎం ఎస్ చిత్రం తో పాటు మరో చిత్రం లో కూడా నటిస్తుంది అయితే ఈమేను తమ సినిమాల్లో నటింప చేయాలనీ పలువురు దర్శక నిర్మాతలు ఈమె ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అయితే సన్నీ మా సినిమాలో నటిస్తే ఎంత రేమున రాషన్ అయిన సరే ఇస్తామని చెక్కుల తో అక్కడ వేచిచుస్తున్నారట ఈ అమ్మడు సినిమాలో నటిస్తే క్రేజీ కి క్రేజీ డబ్బుకు డబ్బు అందుకనే వాళ్ళ తపనంత అసలే పేరుమోసిన పోర్న్ స్టార్ ఏమి దాచుకోకుండా నటించేందుకు ఎప్పుడు సిద్దమే ఆమె అందాలను బందించి కాష్ చేసుకోవాలనే మనవాళ్ళ తాపత్రయం ప్రస్తుతం సన్నీ ఈ పోజేక్ట్స్ పట్ల ఆసక్తిగానే ఉందని త్వరలో సినిమాలు కన్ ఫాం చేస్తుందో నని వెయిట్  చేస్తున్నారు .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment