.

.

shriya fighting

కత్తి పట్టిన శ్రియ ?

అప్పట్లో హీరోయిన్లు మల్లయుద్దాలు కూడా చేసేవారని చెప్పేవారు అయితే రాను రాను హీరోయిన్ అంటే కేవలం అందాల ప్రదర్శనకే ప్రాదాన్యత ఉన్న ఈ సమయంలో పలు బాషలలో నటించి అటు గ్లామర్ గర్ల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రియ ఈ మద్య ఓ సినిమా కోసం కత్తి యుద్ధం నేర్చుకుంది ఇది ఓ కన్నడ సినిమా కోసమాట
చంద్ర అనే కన్నడ సినిమా కోసం ఈ ప్రయత్నమాట హీరోయిన్ గా , అటు ఐటెం గర్ల్ గా మెప్పించిన శ్రియ ఈ చిత్రంలో కత్తిపట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్దంతున్నారు ఈ దర్శక నిర్మాతలు,
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment