.

.

pawan in janaganamana

పవన్ కళ్యాణ్ జనగణమన ?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా పూరి దర్శకత్వం లో రూపొందుతున్న కెమరా మాన్ ... చిత్రం షూటింగ్ లో బిసిగా ఉన్నాడు ఈ చిత్రం తరువాత అయన నటించే చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో సినిమా కమ్మిట్ అయిన పవన్ హీరోగా నటించే చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఇటివలే దిల్రాజు జనగణమన అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించిన సందర్బంగా ఇది పవన్ కోసమే అనుకుంటున్నారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment