.

.

sunny in tollywood

టాలీవుడ్ లోకి  హాట్ గర్ల్ ?
వింటుంటే అచర్యంగా ఉందా  మీరు వింటున్నది నిజమే జిస్మ్ 2 చిత్రంతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన ఈ పాపులర్ పోర్న్ స్టార్ కు ఆ చిత్రం తీవ్రా నిరాశకు గురి చేసింది కారణం ఈ చిత్రం షూటింగ్ టైం లో వచ్చిన క్రేజీ చూసి హీరోయిన్ గా ఎక్కడికో వెళ్ళిపోతానని కల గన్న సన్ని కి నిరాశ గురి కావడం తో ఆమె ద్రిస్టి మరింత సినిమాలపై పెంచింది . అసలే హాట్ గర్ల్ పైగా వంటిపై బట్టలు ఉంచుకోదు  ఈ దెబ్బతో ఈమెతో ఎలాగైనా టాలీవుడ్ లో నటింప చేయాలనీ చాలా మంది నిర్మాతలు ప్రయత్నాల్లో ఉన్నారు . తెలుగులో తీసి దాన్ని మరో 3 బాషలలో డబ్ చేసుకుంటే  విపరీతమైన లాబాలు రాబట్టొచ్చు అనేది మనవాళ్ళ ఐడియా, ఇంకేముంది ఈ అమ్మడి  ఇంటి చుట్టూ నిర్మాతల ప్రదక్షిణాలు జరుగుతున్నట్టు తెలిసింది .ఈ అమ్మడు ప్రస్తుతం రాగిణి ఎం ఎం ఎస్ 2 లో నటిస్తుంది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment