.

.

paapam auska

పాపం అనుష్క ?

తెలుగు లో హీరోయేన్ గ ఒక ఊపు ఉపిన హాట్ గర్ల్ అనుశ్క ఈ మద్య బాగా డల్ అయింది నాగార్జున తో రగడ లో నటించిన ఈ బామ ఆ తరువాత విక్రం తో కలసి నటించిన నాన్న చిత్రం అనుకోని రీతిలో బోల్త పాడడం తో ఇప్పడు చేతిలో అఫ్ఫార్స్ లేక కాలిగానే ఉన్నట్టుంధీ, ప్రస్తుతం ఈమె చేతిలో డమరుకం, ప్రబాస్ వారధి చిత్రాలు తప్ప మరేమీ లేవు తమిళం లో కూడా ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయట అయితే దానికి ఆమె స్పందిస్తూ బిగ్ బద్గేట్ చిత్రాలు ఉండడం తో డిలే అవుతుందని అందుకనే వేరే చిత్రాలు కమిట్ కాలేదని డమరుకం , వారది చిత్రాలు నటనతో పాటు గ్లామర్ గాను మల్లి తన స్తానాన్ని బర్తి చేస్తాయి అంటుంది అనుష్క కాని సిని జనాల్లో మరో టాక్ ఉంది మరి.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment