సునీల్ మిస్టర్ పెళ్ళికొడుకు ?
పూలరంగడు హిట్ తరువాత పలు ఆఫర్స్ తో బిసిగా ఉన్న సునీల్ హీరో గా పలు చిత్రాలు కామిట్ అయ్యాడు అయితే సుపర గుడ్ పతాకం పై సునీల్ హీరోగా దేవీప్రసాద్ దర్శకత్వం లో రూపొందు తున్న చిత్రానికి పలు రకాల టైటిల్ వినిపిస్తున్నాయి, అయితే ఈ చిత్రానికి ఫైనల్ గా మిస్టర్ పెళ్లి కొడుకు అనే పేరు అనుకుంటున్నట్టు తెలిసింది . హిందీ లో హిట్ అయిన తను వెడ్స్ మను చిత్రానికి రిమక్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పుర్తికవచ్చింది .
0 comments:
Post a Comment