.

.

sudigaadu creazy?



అందరి ద్రుష్టి సుడిగాడు పైనే ?

అల్లరి నరేష్ కామెడీ అంటే అందరికి ఇష్టమే అయతే అయన తన ప్రతి చిత్రం లో ఇతర హీరోల ను ఇమిటేట్ చేసి నవ్వించడం చూస్తూనే ఉన్నాం అయితే సుడిగాడు చిత్రంలో దాదాపు అన్ని హిట్ చిత్రల్లోంచి స్పూఫ్స్ చస్తూ గతంలో ఎన్నో ముసికాల్ హిట్స్ అందించిన బీమనేని కొంత గ్యాప్ తరువాత అందిస్తున్న చిత్రం ఇది ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకోవడం తో ఈ చిత్రం బిజినేస్స్ పరంగా కుడా క్రేజీ గా అల్లరి నరేష్ సినిమాల్లోనే బారి గా జరిగిందని
తెలిసింది అయితే ఈ చిత్రం కూడా బారి స్తాయిలో ఎక్కువ ప్రింట్స్ తో రిలేజ్ చేస్తున్నట్టు తెలిసింది అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మోనాల్ గ్లమౌర్ కూడా బాగా ఆకట్టుకుంటుందని తెలిసింది ఈ అమ్మడు అందం తో పాటు గ్లామర్ లో మెప్పిస్తుంది దానితో ఈ అమ్మడికి ఇప్పటికే పలు అవకాశాలు చేతినిండా ఉన్నాయని ఈ సినిమాతో ఈ అమ్మడు టాప్ హీరోయిన్ లకు పోటినిస్తుందని అంటున్నారు సో ఈ సినిమా తరువాత మోనాల్ క్రేజీ హీరోయిన్ గా మారడం కాయం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment