.

.

bollywood item

బాలీవుడ్ కు చెక్కేసింది?

ఇటివల విడుదలైన రవితేజ పూరి జగన్నాధ్ ల దేవుడు చేసిన మనుషులు చిత్రం లో డిస్టర్బ్ చేస్తున్నడే ... అనే ఐటెం సాంగ్ తో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గబ్రియాల ఆ చిత్రం అంతగా హిట్ అవ్వక పోవడం దానితో పాటు ఆ ఐటెం సాంగ్ ఫ్లాప్ అవ్వడం తో ఈ అమ్మడు బాలివుడ్ పై కన్నేసింది, అసలే ఐటెం సాంగ్స్ రూపొందించడం లో ప్రత్యేకత కలిగిన పూరి రూపొందిస్తున్న ఈ పాటపై ఈ అమ్మడు చాల ఆశలు పెట్టుకుందట పాపం ఆ పాట ఫ్లాప్ తో ఈ అమ్మడికి పూరి పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో చిత్రంలో ఊ ఐటెం సాంగ్ చేసే ఆఫర్ అచ్చాడట అయిన సరే తాను బాలివుడ్ లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుందట ఈ హాట్ గర్ల్ ఆల్రేడి ఒక సినిమాలో అవకాశం వచ్చిందట దీనితో హిందీ లో తనదైన ముద్ర వేయాలని అనుకుంటుందట ఈ అమ్మడు, అసలే వళ్ళు దాచుకోదు ఇంకేముంది బాలివుడ్ లో మంచి సక్సస్ సదిస్తానని దీమాగా ఉందట. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment