.

.

nightpartys break


ఇక పై ఆమె అన్ని మనేయ్యా లట ?

అవును ఇక పై నైట్ పార్టీలకు దూరంగా ఉండాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట ఆ దర్శకుడు, అసలు విషయం ఏమిటంటే ప్రముక దర్శకుడు విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న ఐ చిత్రంలో హీరోయిన్ గా బ్రిటన్ బామ అమి జాక్సన్ హీరోయిన్ గా ఎంపికయిన విషయం తెలిసిందే .తెలుగులో ఈ చిత్రానికి మనోహరుడు అనే పేరు అనుకుంటున్నారని తెలిసింది అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో అమి జాక్సన్ తెగ ఇబ్బంది పడుతుండట దానితో అసలు విషయం తెలుసుకున్న డైరెక్టర్ శంకర్ ఈమెకు నైట్ పార్టిలు ఈ సినిమా కంప్లీట్ అయ్యేవరకు వేల్లోద్దని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment