.

.

sudigaadu hit


అనుకున్నదే జరిగింది ?

సినిమా ప్రారంబం నుండి క్రేజీ సృష్టించిన సుడిగాడు చిత్రం ఈ రోజు 24 ఆగష్టు రోజున రిలీజ్ అయి మంచి పలితాన్ని రాబట్టింది. అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బద్గేట్ చిత్రం గా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బీమనేని అద్బుతంగా చిత్రీకరించాడు అసలే అయన రిమేక్  సినిమాలకు పెట్టింది పేరు , తమిళం లో వచ్చిన తమిల్ పడం చిత్రానికి అనువాదంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. అల్లరి నరేష్ సినిమాలనుండి కామెడీ ఆశించే ప్రేక్షకులకు బిర్యనినే వడ్డించాడు నరేష్ నరేష్ కెరీర్ లోనే ఎక్కువ థియేటర్ లలో( 500 ) విడుదలైన చిత్రమిదే
నరేష్ కామెడీ, మోనాల్ గజ్జర్ గ్లామర్ , సాంగ్స్ అన్ని హైలెట్స్ అంశాలు ఉన్నాయి . సో సుడిగాడు మీకు మంచి
ఎంటర్ టైన్ అందిస్తాడు కచ్చితంగా 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment