.

.

bikini gehna arrest



అలా చేసినందుకు బికిని బామ అరెస్ట్ 

పూనం  పాండే ఆ మద్య వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే బట్టల్లేకుండా స్టేడియం లో పరుగేతుతానంది ఆ తరువాత ఇండియా కప్ గెలవడంతో నుడ్ గా పరుగేత్తుతున్దేమానని  చాల మంది వెయిట్ చేసారు కాని ఈ అమ్మడు మాట మార్చి ఆ ప్లాన్ మార్చింది ఆ మే ఇన్స్పిరేషన్ తో ఈ మద్య అమ్మాయిలు ఇలా బికిని బమలుగా చలామణి అవుతూ పుబ్లిసిటీ కోసం నానా వేషాలు వేస్తున్నారు ఇటివల బాలివుడ్ నటి మోడెల్ గేహ్న వశిస్ట్ ఇటివల బికిని తో హాట్ హాట్ గా పోసులిచ్చింది  ఈ పోసులు మాములే అయితే పిచ్చిముదిరి ఏదో అయిందని బికిని చుట్టూ జాతీయ పతాకాన్ని చుట్టుకుంది. ఇంకేముంది ఇలా చేసినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు . పిచ్చిముదిరి  పాకన పడ్డట్టు పబ్లిసిటీ కోసం ఇలా అమ్మాయిలు బరితెగించడం దీనివల్ల కొంతైనా అగుతుందేమో చూద్దాం.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment