.

.

its true..andriya

అది నిజమే అంటుంది అండ్రియ ?

ఇటివల లిప్ కిస్ ఫోటో తో దుమారం రేపిన ఆండ్రియా దానికి సమాధానమిస్తూ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మద్య లవ్ ఎఫ్ఫైరే ఉందని కాని అది చాల రోజుల క్రితం ఉందని చెప్పింది అయితే ప్రస్తుతం మా మద్య ఎలాంటి సంబంధం లేదని ఎవరి కెరీర్ పట్ల వాళ్ళం బిజిగా ఉన్నామని తెలిపింధీ. అయితే సిని జనాలు మాత్రం ఆండ్రియా కు ఇలాంటివన్నీ కామనే నని గతంలో సెల్వ రాగావన్ తో కూడా ఇలాంటి ఆఫ్ఫైర్స్ నడిపిందని అంటున్నారు. సో ఇదంతా పుబ్లిసిటీ స్టంట్స్ అంటున్నారు అందరు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment