.

.

want isha

మల్లి ఇషా నే కావాలట ?

ప్రేమకావాలి చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంతో హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది, ఆ తరువాత సునీల్ తో కలసి పూలరంగడు చిత్రంలో నటించింది ఈ చిత్రం కూడా హిట్ కావడం తో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ చాలానే వస్తున్నాయి ప్రస్తుతం బాలకృష్ణ తో కలసి శ్రీమన్నారాయణ చిత్రంలో నటిస్తుంది. ఆల్రెడీ సునీల్ తో కలసి మరో చిత్రంలో నటిస్తుంది అయితే తాజాగా ఈ అమ్మడికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట మల్లి
బాలకృష్ణ హీరోగా నటించే సినిమాలో హీరోయేన్ గా చేస్తుందట. ఇషా నటన బాలయ్యకు బాగా నచ్చినట్టుంది అంటున్నారు సినిజనాలు   
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment