ఆ విషయం లోహీరోయేన్ లిద్దరిమధ్య పోటి ?
తెలుగు ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయేన్ గా దూసుకుపోతున్న తమన్నా కు హాట్ గర్ల్ దీక్ష సెత్ కు మద్య మంచి కంపిటీషన్ జరిగింది ఇటివల రెబల్ మూవీ ట్రైలోర్ లంచ్ కార్యక్రమంలో ఈ పోటి జరిగింది ఇంతకు ఎ విషయంలో అనుకుంటున్నారా ఈ కార్యక్రమం లో ఈ హీరోయేన్ లిద్దరూ పోటి పడి మరి తెలుగులో మాట్లాడారు నిజంగా ఇది గొప్ప విషయంగా అందరు అనుకుంటున్నారు ఇలా పరబాష హీరోయెన్ లు తెలుగు నేర్చుకొని మాట్లాడి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడం విశేషం అయితే తెలుగు హీరో హీరోయేన్ లు మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడడం మరి విడ్డురం అంటున్నారు జనాలు
0 comments:
Post a Comment