.

.

erojullo team romance

ఈరోజుల్లో టీం రొమాన్స్

ఈరోజుల్లో వంటి చిన్న చిత్రాన్ని అంటే లో బడ్జెట్ లో నిర్మించి సంచలన విజయం సాదించి ఈ ఏడాది హిట్ చిత్రంగా  గుర్తింపు సంపాదించుకుంది ఆ ఉత్సాహం తో ఈ  యూనిట్ మరో చిత్రనికి శ్రీకారం చుట్టింది ప్రిన్సు , రితు హీరో హీరోయిన్ లుగా పలు చిత్రాలకు మతాల రచయిత గా పని చేసిన స్వామి ఈ చిత్రం ద్వార దర్శకుడిగా పరిచయం కానున్నారు ఈ సినిమా పోస్టర్స్ పలువురిని అక్ర్శించ్చాయని తెలిసింది సో ఈ రొమాన్స్ చిత్రంతో గుడ్ సినిమా గ్రూపమరో హిట్ కు సిద్దమవుతుంది  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment