నాని ఓ ఇంటివాడయ్యాడు.
తెలుగు సినిరంగంలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొన్న నాని తాజాగా ఈగ చిత్రంతో హిట్ ను సొంతం చేసుకున్నాడు ఇప్పటికే అమ్మాయిల్లో మంచి ఫలోఇంగ్ సంపాదించుకున్న నాని నిశ్చితార్దం ఆదివారం వైజాగ్ లో జరిగింది వైజాగ్ కు చెందినా అంజన అనే ఇంజీనీరింగ్ స్టూడెంట్ తో గత కొంతకాలంగా ఫసుబూక్ లో లవ్ స్టార్ట్ అయిందట అది వాళ్ళ పెద్దలతో చెబితే పెళ్ళికి అంగీకారం తెలపడంతో నిశ్చితార్దం జరిగింది పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందట.
0 comments:
Post a Comment