.

.

what is d c m

పూరి తీసిన సినిమా ( దేవుడు చేసిన మనుషులు )?

ఇటివల ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది ... నాకు కొంచెం తిక్కుంది కాని దానికో లేక్కుంది ...అని ఈ సినిమా చుస్తే అది నిజమే అనిపిస్తుంది. డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన పూరి జగన్నాద్ ఈ మద్య బిజినెస్ మాన్ సినిమాతో ఇంకాస్త మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసుల్లె రాబట్టింది అయితే రవితేజ ను హీరో చేసిన పూరి రవితేజకు రెండు హిట్స్ కూడా ఇచ్చాడు అలాంటిది ఎందుకు ఈ చిత్రా నికి పూరి నెగ్లెక్ట్ చేసాడా అనిపిస్తుంది , కథ లేకుండా సినిమా తియ్యొచ్చు అని ముందే చెప్పిన. పూరి దీని హిట్ గురించి కూడా ముందే ఉహించడా, రెండుగంటల పాటు ప్రేక్షకుడ్ని ఎన్నిరకాలుగా విసిగించాలో అన్ని రకాలుగా విసిగించారి చిత్రంలో, ఓవర్ కాన్ఫిడెన్సు తో సినిమా చేస్తే అంతే అని ప్రేక్షకులు తేల్చి చెప్పారు . రవితేజ నటనలో మొనాటనీ క్లియర్ గ కనిపిస్తుంది . ఇలియానా విగ్ బరించాలెం. ఇక ఈ సినిమాకు దేవుడు చేసిన మనుషులు అనే ఓల్డ్ టైటిల్ పెట్టి కొత్త  క్రేజీ క్రియేట్ చేసారు కనీసం టైటిల్ ఎందుకు పెట్టారో కూడా కన్వేన్స్ చెయ్యడంలో విపలమయ్యారు,
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment