.

.

maro varasudu

బాలయ్య వారసుని ఎంట్రీ 2014 లో 

యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం శ్రీమన్నారాయణ చిత్రంలో బిసిగా ఉన్నారు ఈ చిత్రం మంచి హిట్ అవుతుందని అయన కాస్త ఉత్సాహంగానే ఉన్నారు. అయితే ఈ మద్య బాలకృష్ణ ఎ ఫంక్షన్ లోకి వెళ్ళిన తన కుమారున్ని వెంటేసుకు రావడం అందరికి ఆచార్యం కలిగిస్తుంది దానికి కారణం తన వారసుడిగా  మోక్షగ్నాను పరిచయం చేస్తాడన్నా సంగతి తెలిసిందే అయితే నోక్షగ్న హీరోగా 2014 లో తెరపైకి రానున్నాడని తెలిసింది. ఇప్పటికే మోక్షజ్ఞ యాక్టింగ్  డాన్సుల్లో ట్రేనింగ్ తిసుకున్తున్నాడని ప్రస్తుతం దీనికి సంబందించిన వర్క్స్ జరుగుతుందని 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment