.

.

sri hari d gang

దర్శకుడిగా శ్రీ హరి 

విల్లన్ గా కెరీర్ స్టార్ట్ చేసి నటుడుగా హీరోగా చరేక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రల్లో నటించి అందరిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి  దర్శకుడిగా మారనున్నాడు. డీ గ్యాంగ్ చిత్రంగా దావూద్ ఇబ్రహీం కధతో కామెడీ ఎంతెర్తినేర్గ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తాడని తెలిసింది దానితోపాటు ఓ జర్నలిస్ట్ నాగు గవర దర్శకత్వంలో రూపొందే చిత్రం తోపాటు  మరో రెండు చిత్రాలు ప్రారంబం కానున్నాయి , ఇప్పటినుండి పోలిటీకల గా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు .   
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment