వై థిస్ కోలా వెర్రి ..వెర్రి ...లవ్ ముదిరిందట ?
వై దిస్ కొలవేరి కోలా ...వెర్రి అంటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధనుష్ పాటకు మ్యూజిక్ అందించింది అనిరుద్ అని అందరికి తెలిసిందే సింగర్ గా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హాట్ గర్ల్ ఆండ్రియా వీరిద్దరి మద్య ప్రేమాయణం నడుస్తుందని చెన్నయ్ లో లోకం కోడై కూసింది అయితే అది అంత తూ ...చ్ అని కొట్టిపదేసిన ఈ ఇద్దరు ఇలా అడ్డంగా దొరికిపోయారు ప్రేమ ముదిరి పాకన పడ్డట్టు ఇలా ముద్దుపెట్టుకున్తుండగా కెమేరాకు చిక్కి ఇలా దొరికిపోయారు .. ఏది ఏమైనా యా ఏమైనా వీరి ప్రేమ గత కొంత కాలంగా సాగుతుందని తెలిసింది
వై థిస్ కోలా వెర్రి అంటున్నారు జనాలు
0 comments:
Post a Comment